ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 4 రోజులు వడగాల్పులు

ABN, First Publish Date - 2020-05-27T07:39:13+05:30

రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వస్తుండటంతో ఈనెల 21 తేదీ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వస్తుండటంతో ఈనెల 21 తేదీ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. మరో 4 రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రత ఉంటుందని 29వ తేదీ తర్వాత ఇవి స్వల్పంగా తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్‌ పదో తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ఆతర్వాత నైరుతి రుతు పవనాల ప్రవేశంతో  తగ్గిపోతాయని చెప్పారు. వడగాడ్పులకు తోడుగా క్యుములోనింబస్‌ మేఘాలు కూడా రాబోయే 4 రోజుల్లో ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2020-05-27T07:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising