ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ABN, First Publish Date - 2020-08-01T11:16:41+05:30

పోలీసు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ సూచించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌


వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూలై 31:  పోలీసు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ సూచించారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని శుక్రవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ చేతుల మీదుగా సిబ్బందికి గృహోపకరణాలు అందించారు. ఉద్యోగ విరమణ పొందినవారిలో ఎస్‌ఐలు సుదర్శన్‌రెడ్డి, కమళాకర్‌, లక్ష్మారెడ్డి, ఏఎ్‌సఐలు అశోక్‌, వెంకన్న, శ్రీనివా్‌సరావు, ఈశ్వర్‌సింగ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింగరావు, కానిస్టేబుల్‌ కమురయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు పాక గిరిరాజు, భీంరావు, వెల్ఫేర్‌ అధికారి భాస్కర్‌, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T11:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising