ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతను నిజమైన హీరో: మాజీ ఎంపీ కవిత

ABN, First Publish Date - 2020-03-26T18:47:24+05:30

హైదరాబాద్: లాక్‌డైన్ నేపథ్యంలో కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సాయం చేసేందుకు తన కుమారుల సూచన మేరకు ఆదిలాబాద్‌కు చెందిన ఓ రైతన్న ముందుకొచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సాయం చేసేందుకు తన కుమారుల సూచన మేరకు ఆదిలాబాద్‌కు చెందిన ఓ రైతన్న ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల అతనో ‘రియల్ హీరో.. చాలా ఇన్‌స్పైరింగ్’ అని ట్వీట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు అనే రైతు తిండి లేని నిరుపేదల కోసం రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్‌ను కవిత ట్విట్టర్‌ పోస్ట్ చేశారు. అంతేకాకుండా అతడిని ప్రశంసలతో ముంచెత్తుతూ రియల్ హీరో అని ట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-26T18:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising