హాజీపూర్ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2020-03-16T17:24:00+05:30
యాదాద్రి: సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుకు సంబంధించి ఓ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
యాదాద్రి: సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుకు సంబంధించి ఓ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన.. ఓ బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నేడు ఆమె చెట్టుకు ఉరివేసుకుంటుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి భూ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.
Updated Date - 2020-03-16T17:24:00+05:30 IST