ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డిపై స్థానికుల దాడి

ABN, First Publish Date - 2020-10-18T17:59:33+05:30

హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై స్థానికుల దాడికి పాల్పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డిపై స్థానికులు చేయి చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డిపై స్థానికులు చేయి చేసుకున్నారు. రంగనాయకులగుట్టలో నాలా కబ్జాకు గురవుతుందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తిరుమలరెడ్డి పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుందంటూ కార్పొరేటర్‌ను నిలదీసిన కాలనీవాసులు.. ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులతో తిరుమల్ రెడ్డి మాట్లాడుతుండగా.. వెనక నుంచి వచ్చిన ఓ మహిళ ఆయన చొక్కా లాగేందుకు ప్రయత్నించింది. నాలా గురించి ప్రశ్నిస్తూ ఆయనను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. తక్షణం స్పందించిన స్థానికులు... ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. దీంతో అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది.  

Updated Date - 2020-10-18T17:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising