ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2020-03-30T18:56:21+05:30

సిద్దిపేట: లాక్‌డౌన్ కారణంగా పనులు లేక కూలీలు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: లాక్‌డౌన్ కారణంగా పనులు లేక కూలీలు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నేడు సిద్దిపేటలోని ఆటో కార్మికులకు మంత్రి హరీష్‌రావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సిద్దిపేటకు కొత్తగా వచ్చిన రెండు స్ప్రే మిషన్లను ఆయన ప్రారంభించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద  కరోనా వైరస్ నివారణకు సోడియం ఐపో క్లోరైడ్‌ను హరీష్‌రావు స్ప్రే చేయించారు.

Updated Date - 2020-03-30T18:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising