ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టండి: హరీష్‌రావు ఆదేశం

ABN, First Publish Date - 2020-03-30T18:29:23+05:30

సిద్దిపేట: నేడు మంత్రి హరీష్‌రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వీధి తిరుగుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: నేడు మంత్రి హరీష్‌రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వీధి తిరుగుతూ.. ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడమే కాకుండా వారి బండ్లను సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నాలుగు వెహికిల్స్‌ను సీజ్ చేశారు.


Updated Date - 2020-03-30T18:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising