ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌కు హరీష్‌రావు మరోసారి సవాల్

ABN, First Publish Date - 2020-10-28T16:02:07+05:30

రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. ‘నిధుల్లో వాటాపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. దుబ్బాక వస్తారా? కరీంనగర్‌కు రమ్మంటారా? అంటూ సంజయ్‌ను మంత్రి నేరుగా ప్రశ్నించారు. సిద్ధిపేటలో డబ్బుతో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2020-10-28T16:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising