ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి.. హర్షం వ్యక్తం చేసిన హరీశ్

ABN, First Publish Date - 2020-04-26T20:34:09+05:30

జిల్లాలో కరోనా అనుమానిత కేసులన్నీ నెగిటివ్‌గా తేలడంతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో కరోనా అనుమానిత కేసులన్నీ నెగిటివ్‌ అని తేలడంతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆలయాలు, చర్చ్, మసీదులు మూసేసిన ఈ సమయంలో..  ప్రత్యక్ష దైవాలుగా వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారని వ్యాక్యానించారు. జిల్లాలోని అన్ని కరోనా  కేసులు నెగిటివ్‌గా రావడంతో  కరోనా ఫ్రీ జిల్లాగా మారిందన్నారు. అయినా నిర్లక్ష్యం వహించకుండా భౌతిక దూరం పాటించాలని, వైద్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య చిట్కాలు ఊరూరా వివరించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్‌లు ఉండే ఆహార పదార్థాలనే తినాలన్నారు. 

Updated Date - 2020-04-26T20:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising