హరీష్‌రావు ఆటలు సాగనీయం: మాజీ ఎంపీ
ABN, First Publish Date - 2020-10-27T20:59:31+05:30
హరీష్‌రావు ఆటలు సాగనీయం: మాజీ ఎంపీ
హైదరాబాద్: హరీష్‌రావు ఓటమి భయంతో ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. హరీష్‌రావు ఆటలు సాగనీయమన్నారు. బీజేపీ కార్యకర్తలు డబ్బులు ఎత్తుకెళ్ళలేదు..అవి పోలీస్ వాళ్ళు తెచ్చారని చూపించారని పేర్కొన్నారు. కాగా వీడియోలు చూస్తే పోలీసులే డబ్బులు తెచ్చినట్టు ఉన్నాయని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Updated Date - 2020-10-27T20:59:31+05:30 IST