ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతిభవన్ వద్ద గురుకుల పీఈటీల ఆందోళన

ABN, First Publish Date - 2020-12-07T19:48:38+05:30

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా పీఈటీలు నిరసనకు దిగారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి వచ్చిన పీఈటీలు సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. 2017 నోటిఫికేషన్‌కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే కౌంటర్ వేసి తమకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని పీఈటీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో క్యాంప్ ఆఫీసు ముట్టడికి వచ్చిన సమయంలో చిన్నపిల్లలను తీసుకువచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయకపోతే కారుణ్య మరణాలే శరణ్యమంటూ వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన తెలుపుతామని పీఈటీలు స్పష్టం చేశారు.  

Updated Date - 2020-12-07T19:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising