ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ABN, First Publish Date - 2020-07-06T11:22:10+05:30

హన్మకొండ చౌరస్తా రాగన్న దర్వాజ ప్రాంతంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం (చిన్నకోవెల)లో ఆదివారం బ్రాహ్మణ సమితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా గురుపౌర్ణమి


వరంగల్‌ కల్చరల్‌, జూలై 5: హన్మకొండ చౌరస్తా రాగన్న దర్వాజ ప్రాంతంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం (చిన్నకోవెల)లో ఆదివారం బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి, వ్యాస జయంతిని  ఘనంగా నిర్వహించారు. సంస్కృత వేద పండితులు సముద్రాల శఠగోపాలాచార్యులు, గుదిమల్ల విజయకుమారాచార్యులు, గంగు మణికంఠశర్మ, అర్చకులు చెరుకుపల్లి నర్సింహాచార్యులు కలకోట రాఘవాచార్యులు, ప్రముఖ ఉపాధ్యాయులు తిరునగరి నరేందర్‌లను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్‌ శ్రీనివాసాచారి, బ్రాహ్మణ సేవా సమితి మీడియా సెల్‌ కన్వీనర్‌ కాసర్ల వసంత్‌, వెంకటరమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T11:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising