ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్‌ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి

ABN, First Publish Date - 2020-02-23T00:35:43+05:30

జిల్లాలో దారుణం జరిగింది. గన్ మిస్‌ఫైర్ అయి కిరణ్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. తిర్యాని మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్‌పి కానిస్టేబుల్ కిరణ్ కుమార్.. ఎస్ఎల్ఆర్ గన్ క్లీన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం జరిగింది. గన్ మిస్‌ఫైర్ అయి కిరణ్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. తిర్యాని మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్‌పి కానిస్టేబుల్ కిరణ్ కుమార్.. ఎస్ఎల్ఆర్ గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సహచర కానిస్టేబుళ్లు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందరూ కిరణ్ మృతి చెందాడు. కానిస్టేబుల్ కిరణ్ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటుపల్లి వాసి. 13వ బెటాలియన్‌కు చెందిన కిరణ్.. గత ఐదు నెలలుగా తిర్యాని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-23T00:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising