ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు

ABN, First Publish Date - 2020-06-04T00:08:25+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ను సంస్థాగతంగా విభజించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ను సంస్థాగతంగా విభజించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ను సంస్థాగతంగా విభజించడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజుల్లో బీజేపీ సిటీ అధ్యక్షుడు రాంచంద్రరావు పదవీకాలం ముగియనుంది. హైదరాబాద్‌కు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఆ పార్టీ అగ్రనేత బండి సంజయ్‌ పడ్డారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్‌ వైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతోంది. అయితే హైదరాబాద్‌ నగర అధ్యక్ష పదవిని  రాజాసింగ్‌ తిరస్కరిస్తోన్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-04T00:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising