ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు

ABN, First Publish Date - 2020-11-21T14:04:44+05:30

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో ఎన్నికల అధికారులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో ఎన్నికల అధికారులు శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. మొత్తం 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 1,937 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ- 571, టీఆర్ఎస్‌- 557, కాంగ్రెస్‌- 372, టీడీపీ- 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 


డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించిన విషయం తెలిసిందే. 21న (శనివారం) నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 24 చివరి తేదీ అని ఈసీ ప్రకటించింది.

Updated Date - 2020-11-21T14:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising