ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం ఇంకెప్పుడు కొంటారు?

ABN, First Publish Date - 2020-12-05T08:44:47+05:30

ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం చెందిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని పాలకులు చెబుతున్నా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నసరుల్లాబాద్‌లో రోడ్డుపై వడ్లు ఽపోసి నిప్పు 

జడ్చర్ల, డిసెంబరు 4 : ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం చెందిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నసరుల్లాబాద్‌ సమీపంలో అన్నదాతలు శుక్రవారం రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించారు.


గ్రామ సమీపంలోని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టామని, పంటను కొనాలని కొనుగోలు కేంద్రం అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను వీడియో రికార్డు చేసి కలెక్టర్‌ వెంకట్రావుకు పంపించారు. దీంతో అదనపు కలెక్టర్‌ సీతారామారావు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పంటలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


Updated Date - 2020-12-05T08:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising