ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనివర్శిటీ సిబ్బందితో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2020-05-29T23:13:09+05:30

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. అందులో భాగంఆనే శుక్రవారం వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీతో పాటు దాని అనుబంధ కాలేజీల టీచింగ్‌స్టాఫ్‌తో మాట్లాడారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల స్టాఫ్‌తో రోజు విడిచి రోజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు తెఇపారు. ఈసందర్భంగా గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ అధికారులతో రెండు వారాల పాటు ఇంటరాక్ట్‌ కాబోతున్నట్టు తెలిపారు. తద్వారా యూనివర్శిటీల పనితీరు, విద్యాసంబంధ అంశాలపై వారితో చర్చిస్తామని గవర్నర్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-29T23:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising