ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ టీఎస్‌ గిరిజన విభాగం అధ్యక్షుడిగా గోపి

ABN, First Publish Date - 2020-06-18T10:01:34+05:30

టీడీపీ టీఎస్‌ గిరిజన విభాగం అధ్యక్షుడిగా గోపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ టీఎస్‌ గిరిజన విభాగం అధ్యక్షుడిగా కె. గోపి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ అనుమతితో గిరిజన విభాగం పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని టీడీపీ టీఎస్‌ ఉపాధ్యక్షుడు రామావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ బుధవారం ప్రకటించారు. గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిచిపోయిందని, గిరిజన హక్కుల కోసం పోరాడుతామని నేతలు ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2020-06-18T10:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising