ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం

ABN, First Publish Date - 2020-04-29T02:13:11+05:30

కస్టమర్ సమస్యనే అవకాశంగా మలుచుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. బాధితుడి నుంచి రూ.64 వేలు కాజేశారు. వివరాల్లోకెళితే.. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన రాజేష్ అనే వ్యక్తి గూగుల్ పే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కస్టమర్ సమస్యనే అవకాశంగా మలుచుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. బాధితుడి నుంచి రూ.64 వేలు కాజేశారు. వివరాల్లోకెళితే.. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన రాజేష్ అనే వ్యక్తి గూగుల్ పే ద్వారా ఫోన్ రీచార్జ్ చేసుకున్నాడు. అయితే రీచార్జ్ కాకపోవడంతో కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అక్కడ ఉన్న ఓ నంబర్‌కు కాల్ చేసి తన సమస్యను వివరించారు. అదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. తక్షణం ఫోన్ రీచార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్‌ను యాక్సెప్ట్ చేయాలని బాధితుడిని నమ్మించారు. ఆ వెంటనే లింక్‌ పంపించగా.. బాధితుడు యాక్సెప్ట్ చేశాడు. దీంతో బాధితుడి యూపీఐ నంబర్ ద్వారా రూ.64వేలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు రాజేష్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-04-29T02:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising