ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలంలో పెరిగిన గోదావరి నీటిమట్టం

ABN, First Publish Date - 2020-05-18T15:57:58+05:30

భద్రాచలంలో గోదావరి నదీ ప్రవాహం స్వల్పంగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలంలో గోదావరి నదీ ప్రవాహం స్వల్పంగా పెరిగింది. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో భద్రాద్రిలో స్వలంగా నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ నుంచి గత మంగళవారం ఆరు గేట్లు ఎత్తి.. ఆరువేల క్యూసెక్కుల నీరు దిగువన ఉన్నగోదావరిలోకి విడుదల చేశారు. దీంతో భద్రాచలంలో 3.2 అడుగులతో కనిష్టంగా ఉన్న గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగి ప్రస్తుతం 5.2 అడుగుల వద్దకు చేరుకుంది. ఏటా ఇదే సమయంలో గోదావరిలో బండరాళ్లు, ఇసుక తిన్నెలతో పూర్తిగా ఏడారిని తలపిస్తూ ఉండేది. గత ఏడాది వారంపాటు తాగేందుకు నీరు లభ్యం కాలేదు.

Updated Date - 2020-05-18T15:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising