ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసీ హెచ్చరిక..ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దు

ABN, First Publish Date - 2020-10-20T19:56:27+05:30

జీహెచ్ఎంసీ హెచ్చరిక..ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాల‌ను అప్రమ‌త్తం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తెలిపారు. న‌గ‌ర ప్రజ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో బోట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించామని పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాల‌ను అప్రమ‌త్తం చేసినట్లు చెప్పారు. 

Updated Date - 2020-10-20T19:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising