ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులపై దాడికి ఉద్యోగ జేఏసీ ఖండన

ABN, First Publish Date - 2020-04-03T07:20:42+05:30

గాంధీ ఆస్పత్రిలో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలూ పనిచేస్తున్న సిబ్బందిపై దాడిని హేయమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలూ పనిచేస్తున్న సిబ్బందిపై దాడిని హేయమైన చర్యగా జేఏసీ చైర్మన్‌ కె.రవీందర్‌ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వి.మమత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దోషులపై చర్యలు తీసుకొని, దాడులు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. నిజామాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు.

Updated Date - 2020-04-03T07:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising