ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలి

ABN, First Publish Date - 2020-12-27T08:22:33+05:30

మండల పరిషత్‌లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని ఎంపీటీసీ సభ్యుల సంఘం రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంపీటీసీ సభ్యుల సంఘం డిమాండ్‌


హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని ఎంపీటీసీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీటీసీల సంఘం 2021 సంవత్సర క్యాలెండర్‌ను హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో శనివారం ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌  చాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T08:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising