ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత అంబులెన్స్‌ సర్వీస్‌

ABN, First Publish Date - 2020-07-29T19:11:54+05:30

కరోనా వైరస్‌ సోకిన వారిని ఆస్పత్రులకు తరలించడం, ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా ఉన్న రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లను సకాలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఆధ్వర్యంలో..  

చాదర్‌ఘాట్: కరోనా వైరస్‌ సోకిన వారిని ఆస్పత్రులకు తరలించడం, ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా ఉన్న రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లను సకాలంలో అందజేసేందుకు  మలక్‌పేట నియోజకవర్గంలో ఎంఐఎం ఉచిత అంబులెన్స్‌ సర్వీ్‌సను ప్రారంభించింది. వారం  క్రితం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎంఐఎం పార్టీ కార్యాలయమైన దారుసలాంలో ఉచిత అంబులెన్స్‌ సర్వీ్‌సను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉచిత అంబులెన్స్‌ సర్వీ్‌సలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు మలక్‌పేట నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఉచిత అంబులెన్స్‌ సర్వీ్‌సను ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల ప్రవేశపెట్టారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 


ఉచిత అంబులెన్స్‌, సిలిండర్‌ సర్వీసుల కోసం.. 

ఎండీ సైఫుద్దీన్‌ షఫీ (ఓల్డ్‌ మలక్‌పేట)               : 99895 00700

మహ్మద్‌ ముర్తుజా అలీ (చావునీ కార్పొరేటర్‌) : 92463 33786

షేక్‌ మోహీయుద్దీన్‌ అబ్రార్‌ (ఆజంపుర) : 97037 14132

సయ్యద్‌ మిన్హాజుద్దీన్‌ (అక్బర్‌బాగ్‌ కార్పొరేటర్‌) : 99594 17860

ఎస్‌. బలాల (సైదాబాద్‌, ముసారాంబాగ్‌ డివిజన్‌) : 97055 24402

అబ్ధుల్‌ ఖరీం ఆసిఫ్‌ లాలా                             : 99085 06129

Updated Date - 2020-07-29T19:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising