ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో నాలుగు కార్లు ఢీ.. పూర్తిగా ధ్వంసం

ABN, First Publish Date - 2020-10-04T01:31:05+05:30

తెలంగాణలో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి : తెలంగాణలో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. శనివారం రాత్రి యాదాద్రిలోని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న నాలుగు కార్లు ఒక దానికొకటి వెనుక నుంచి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే.. వాహనదారులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


ఈ విషయం గమనించిన వాహనదారులు, స్థానికులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? గాయపడ్డ వ్యక్తులు ఎవరు..? అనే విషయాలు తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2020-10-04T01:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising