ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమికి పచ్చని రంగేసినట్టు!

ABN, First Publish Date - 2020-07-07T07:06:08+05:30

నిజామాబాద్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఎటుచూసినా భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తోంది. పట్టణాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే, గ్రామాల్లో రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో ఊపిరి సలపకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఎటుచూసినా భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తోంది. పట్టణాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే, గ్రామాల్లో రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో ఊపిరి సలపకుండా ఉన్నారు. 20 రోజులుగా కురుస్తున్న వర్షాలు పొలం పనులకు ఊతం ఇచ్చాయి. ఎడపల్లి మండలం జానకంపేట్‌ శివారులోని పొలాలన్నీ వరినాట్లతో నిండిపోయాయి. భూమికి ఆకుపచ్చని రంగేసినట్లు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

- ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌ 

Updated Date - 2020-07-07T07:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising