ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాను కాలేనేమోనని బలవన్మరణం

ABN, First Publish Date - 2020-12-05T08:38:35+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశ్‌(23

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ రూరల్‌, డిసెంబరు 4: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశ్‌(23)కు జవాను కావాలనేది లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమించి, ఆరునెలల క్రితం ఆర్మీ సెలక్షన్లలో అర్హత సాధించాడు. ఉత్తరాఖండ్‌లో శిక్షణకు వెళ్లాడు.

శిక్షణలో అతడి కాలికి తీవ్రగాయమైంది. దీంతో అధికారులు వెంకటేశ్‌ను ఇంటికి పంపారు. స్వగ్రామానికి వచ్చి కాలికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. తాను తిరిగి సైన్యంలో చేరలేనేమోనన్న బెంగతో వెంకటేశ్‌ శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


Updated Date - 2020-12-05T08:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising