ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆన్‌లైన్‌ విద్యపై దృష్టి పెట్టాలి’

ABN, First Publish Date - 2020-09-30T06:34:50+05:30

ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధనపై ఉపాధ్యాయలు ప్రత్యేక దృష్టి సా రించాలని డీఈవో వాసంతి సూచించారు. మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెక్కొండ, సెప్టెంబరు 29 : ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధనపై ఉపాధ్యాయలు ప్రత్యేక దృష్టి సా రించాలని డీఈవో వాసంతి సూచించారు. మంగళవారం నెక్కొండ హైస్కూల్‌, సీపీఎస్‌ పాఠశాలలను ఆకస్మిక తనిఖి చేశారు. డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయలు విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను ఎంతవరకూ వింటున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పాఠ్యంశాలకు సంబంధించిన ప్రశ్నలను వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రత్నమాల, హెచ్‌ ఎం ఇక్బాల్‌, నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు యాకయ్య, రమ ణ, వాణి, తిరుపతిరెడ్డి, నజీరోద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T06:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising