ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌.. స్టాటిక్‌ సర్వ్‌లెన్స్‌పై ఈసీ అసంతృప్తి

ABN, First Publish Date - 2020-12-01T08:23:03+05:30

ఎన్నికల కోసం నియమించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వ్‌లెన్స్‌ బృందాల పని తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోసం నియమించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వ్‌లెన్స్‌ బృందాల పని తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 30 స్టాటిక్‌ సర్వ్‌లెన్స్‌ బృందాలు ఉన్నా.. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం వంటి పలు సంఘటనలు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి. దీంతో నియమావళి ఉల్లంఘనలపై దృష్టి సారించాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ బృందాలను ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-12-01T08:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising