ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికులపై పూలవర్షం

ABN, First Publish Date - 2020-04-05T08:19:09+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని పారిశుధ్య కార్మికులపై పూలవర్షం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని పారిశుధ్య కార్మికులపై పూలవర్షం కురిసింది. మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో శనివారం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈ పూలవర్షం కురిపించారు. - జడ్చర్ల


Updated Date - 2020-04-05T08:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising