ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నదిలో దూకిన మహిళ.. రక్షించిన జాలర్లు

ABN, First Publish Date - 2020-10-02T00:11:46+05:30

బీచ్‌పల్లి కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు కొట్టుకు పోతున్న మహిళను జాలర్లు కాపాడారు. జూరాల నుంచి వరద నీరు దిగువకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: బీచ్‌పల్లి కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు కొట్టుకు పోతున్న మహిళను జాలర్లు కాపాడారు. జూరాల నుంచి వరద నీరు దిగువకు వదలడంతో నీటి ప్రవాహం ఉధృతమైంది. గద్వాల ప్రాంతానికి చెందిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గమనించిన జాలర్లు ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా మహిళను రక్షించారు. 

Updated Date - 2020-10-02T00:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising