ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాసర ట్రీపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2020-06-01T08:53:19+05:30

నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.20 లక్షల ఫర్నీచర్‌ దగ్ధం.. 20 రోజుల్లో మూడోసారి

బాసర, మే 31: నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మొదటి అకాడమిక్‌ బ్లాక్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. తరగతి గదిలో ఫర్నీచర్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైర్‌ ఇంజన్‌ను పిలిపించడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కుర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్‌ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. గత 20 రోజుల్లో ఇలా అగ్ని ప్రమాదం జరగడం ఇది మూడోసారి.

Updated Date - 2020-06-01T08:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising