ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం: రెజ్లింగ్ క్రీడాకారుడి ప్రాణాలు తీసిన ఆర్థిక ఇబ్బందులు

ABN, First Publish Date - 2020-07-06T13:33:16+05:30

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ (24)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ (24)  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.  దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T13:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising