మార్కెట్లకు పండగ సందడి
ABN, First Publish Date - 2020-10-24T09:01:28+05:30
మార్కెట్లకు పండగ సందడి
నగర మార్కెట్లల్లో దసరా సందడి నెలకొంది. కరోనా, వరదల నేపథ్యంలో గతం కంటే కొంత రద్దీ తగ్గింది. బతుకమ్మ, నవర్రాతుల సందర్భంగా పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్న జనం.
Updated Date - 2020-10-24T09:01:28+05:30 IST