ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, తెలంగాణలో ఆన్‌లైన్ రచ్చ

ABN, First Publish Date - 2020-07-06T00:44:16+05:30

త కొన్ని రోజులుగా జీవన్మరణం పోరాటం నడుస్తోంది. కరోనా బారిన నుంచి బతి బట్టకట్టకలుగుతామో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా జీవన్మరణం పోరాటం నడుస్తోంది. కరోనా బారిన నుంచి బతికి బట్టకట్టకలుగుతామో లేదో అన్న భయాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తూ మహమ్మారిని అంతమొందిచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా విషయాల్లాగానే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అంశం కూడా పెండింగ్‌లో ఉంది. 


అయితే కనికరం చూపాల్సిన సమయంలోనూ కాసుల వేట ఆపని కొన్ని యాజమాన్యాల పని తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలు పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలా అని సందిగ్ధంలో ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులను వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని కాలేజీలయితే ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే కాలేజీ ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా ఉన్నత విద్యా మండలిని యూనివర్సిటీలను పరీక్షలు ఎప్పుడు పెడతారో జులై 9 వరకూ తెలపాలని ఆదేశించడం జరిగింది. 


Updated Date - 2020-07-06T00:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising