ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2020-10-31T15:58:54+05:30

నల్గొండ: మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతులు నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ రోజు క్రాప్ కటింగ్ హాలీడేగా అధికారులు ప్రకటించారు. అయితే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లే ధాన్యానికి మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ క్రమంలోనే మిల్లుల వద్ద వందలాది ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. 

Updated Date - 2020-10-31T15:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising