ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా కోసం బారులు

ABN, First Publish Date - 2020-08-22T08:38:23+05:30

వికారాబాద్‌ జిల్లా ధారూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా సంచుల కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు : వికారాబాద్‌ జిల్లా ధారూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా సంచుల కోసం రైతులు బారులు తీరారు. ఒక లారీలో 450 సంచుల ఎరువు రాగా ఏవో జ్యోతి, పీఏసీఎస్‌ సీఈవో నర్సింహులు గోదాం వద్ద నిలబడి పంపిణీని పర్యవేక్షించారు. పంట సాగు చేసిన విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు ఒకటి నుంచి రెండు బస్తాలు ఇచ్చి సరిపెట్టారు. మిగిలిన వారికి మళ్లీ యూరియా వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి పంపించారు. కాగా, ఒక్కో సంచి యూరియా ఇవ్వడంపై  రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-22T08:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising