ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌ హామీతో రైతు దీక్ష విరమణ

ABN, First Publish Date - 2020-12-29T07:39:13+05:30

మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలంటూ రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌ (బెల్లంపల్లి), డిసెంబరు 28: మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలంటూ రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమించాడు. ధరణిలో పార్టు-బీకి సంబంధించిన వివరాలు చూపకపోవడం వల్లనే సమస్య పరిష్కారం కాలేదని, వెబ్‌సైట్‌లో వివరాలు చూపగానే పరిష్కరిస్తానని తహసీల్దార్‌ చెప్పారు. 

Updated Date - 2020-12-29T07:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising