ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్ బుక్ నకిలీ ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2020-10-04T16:30:21+05:30

పోలీస్ అధికారులే లక్ష్యంగా ఫేస్ బుక్ నకిలీ అకౌంట్స్‌తో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: పోలీస్ అధికారులే లక్ష్యంగా ఫేస్ బుక్ నకిలీ అకౌంట్స్‌తో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠా నల్గొండ పోలీసులకు చిక్కింది. గ్యాంగ్‌లో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. నిందితుల నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్‌, 30 సిమ్ కార్డులతోపాటు పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్, భరత్‌పూర్ జిల్లా, కేత్వాడకు చెందిన ముస్తఖీమ్ ఖాన్, షాహిద్, సద్దాం ఖాన్‌లతో మరో మైనర్‌ను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-10-04T16:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising