గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2020-12-29T07:55:59+05:30
సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల గడువు మరోసారి పొడిగించారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు ఆయా గురుకులాల్లో ప్రవేశాలు
సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల గడువు మరోసారి పొడిగించారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు ఆయా గురుకులాల్లో ప్రవేశాలు పొందేందుకు గడువును జనవరి 8 వరకు పొడిగించామని గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Updated Date - 2020-12-29T07:55:59+05:30 IST