వికారాబాద్-తాండూరు మీదుగా 3 ఎక్స్‌ప్రెస్‌లు
ABN, First Publish Date - 2020-06-01T08:48:52+05:30
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అందులో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్
తాండూరు, మే 31: దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అందులో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, నాంపల్లి నుంచి ముంబై వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు రైల్వేస్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి.
Updated Date - 2020-06-01T08:48:52+05:30 IST