ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఐసెట్‌ సీట్ల కేటాయింపు

ABN, First Publish Date - 2020-12-15T12:54:08+05:30

నేడు ఐసెట్‌ సీట్ల కేటాయింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికి సీట్ల కేటాయింపును మంగళవారం ప్రకటించనున్నారు. ప్రవేశాల కోసం మొత్తం 16,800 మంది సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కి హాజరవ్వగా, 15,067 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. జాబితాను వెబ్‌సైట్లో ప్రకటిస్తామన్నారు. 

Updated Date - 2020-12-15T12:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising