ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు ఇవ్వాలి: తమ్మినేని

ABN, First Publish Date - 2020-06-01T09:46:06+05:30

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన పేద కటుంబాలకు రేషన్‌ కార్డులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన పేద కటుంబాలకు రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల కార్డులు తీసుకుని చాలా చౌక డిపోలు బియ్యం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టాయని తెలిపారు. కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ రాయితీలతో పాటు ఉపాధి లభించడం కూడా కష్టంగా మారిందని చెప్పారు. 

Updated Date - 2020-06-01T09:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising