ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేకింగ్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలూ వాయిదా

ABN, First Publish Date - 2020-06-30T20:34:21+05:30

హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంట్రెన్స్ టెస్ట్‌లన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 15 వరకూ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది కాగా.. ప్రభుత్వ నిర్ణయం‌తో పరీక్షలు వాయిదా పడ్డాయి.


కాగా... అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతూ పిటిషనర్ కోరారు. దీనిపై నేడు కోర్టులో వాదనలు జరగాల్సి ఉంది. ఎన్ఎస్‌యూఐ తరపున సీనియర్ న్యాయవాది చల్లా దామోదర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇంతలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Updated Date - 2020-06-30T20:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising