ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారీ.. సేవలందించలేం!

ABN, First Publish Date - 2020-02-20T09:21:41+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎ్‌సఐ డిస్పెన్సరీలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మందుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో బోర్డులు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎ్‌సఐ డిస్పెన్సరీలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మందుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతుండగా.. తాజాగా వైద్యులు, సిబ్బంది డిప్యుటేషన్లను అధికారులు రద్దు చేయడంతో రోగులకు సేవలందించే వారు కరువయ్యారు. తగినంత మంది సిబ్బంది, మందులు లేకపోవడంతో సేవలు అందించలేక పోతున్నామంటూ మిర్యాలగూడ డిస్పెన్సరీలో ఏకంగా నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, తార్నాక, రెజిమెంటల్‌ బజార్‌, డబీర్‌పురా డిస్పెన్సరీల్లో  ల్యాబ్‌లు, గోల్కొండ, చర్లపల్లి, మేడ్చల్‌లో ఫార్మసీలు మూతపడ్డాయి. డిప్యూటేషన్లు రద్దు చేయడంతో డిస్పెన్సరీల్లో గందరగోళం నెలకొందని, వాటిపై పునరాలోచించాలని సీపీఎం గ్రేటర్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-02-20T09:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising