ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నుంచి మల్లన్న దర్శనం?

ABN, First Publish Date - 2020-06-01T09:45:27+05:30

భక్తులకు శ్రీశైల మల్లన్న దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ 8 నుంచి ఆలయంలోకి భక్తులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, మే 31: భక్తులకు శ్రీశైల మల్లన్న దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ 8 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5వ విడత లాక్‌డౌన్‌ నిబంధనల్లో ఆలయాల సందర్శనకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో శ్రీగిరిపై భక్తుల సందడి కనిపించే అవకాశ ముంది. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తారని తెలిసింది. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో మార్కింగ్‌ ఇచ్చారు. 

Updated Date - 2020-06-01T09:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising