ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీగా హైదరాబాద్ రోడ్లు

ABN, First Publish Date - 2020-07-12T21:20:45+05:30

కరోనా ప్రభావంతో హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా ప్రభావంతో హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో కేసులు పెరుగుతాయనే అంచనాల మధ్య చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఇంటిబాటనే ఉంటున్నారు. భాగ్యనగరంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.


లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినప్పటికీ ఆ తర్వాత సాధారణ పరిస్థితులు ఉంటాయని అంతా భావించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు టూ లెట్ బోర్డు కనిపిస్తే చాలు వెంటనే అడ్వాన్స్ ఇచ్చి దిగిపోయేవారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-07-12T21:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising