ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌ సర్వేలో 5 వేల మందికి ఉపాధి: టీటా

ABN, First Publish Date - 2020-10-04T08:13:07+05:30

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏడో డిజిటల్‌ ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లుగా దాదాపు ఐదు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏడో డిజిటల్‌ ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లుగా దాదాపు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా) తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను టీటా అధ్యక్షుడు సందీప్‌ మక్తాల శనివారం విడుదల చేసి మాట్లాడారు. ఎన్యుమరేటర్ల నియామకం చేపడుతున్నామని.. వివరాలకు 63003 68705, 95428 09069 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-04T08:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising