ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర్థంగా విద్యుత్తు వ్యవస్థల నిర్వహణ

ABN, First Publish Date - 2020-10-22T07:19:01+05:30

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్తు వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్తు వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సరఫరా పరిస్థితిపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.


రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షాల వల్ల అనేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ లైన్లు దెబ్బతిన్నాయని, అనేకచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. అనేక భవన సముదాయాల్లో ఇంకా వరద నీరు నిలిచి ఉండటం వల్ల.. ఆయా భవనాల్లో సరఫరా పునరుద్ధరణ సవాలుగా మారిందని చెప్పారు.  సంస్థల వారీగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ చర్యలు తీసుకోవడానికి ఏరియా నోడల్‌ అధికారులను నియమించామని ఆయన తెలిపారు.   


Updated Date - 2020-10-22T07:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising