ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్కలను అంటుతున్న బంగారం ధరలు

ABN, First Publish Date - 2020-08-09T17:13:08+05:30

బంగారం ధరలు చుక్కలను అంటుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బంగారం ధరలు చుక్కలను అంటుతున్నాయి.  రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైకెగబాకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 60వేలకు చేరువవుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2,035 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పసిడి ఔన్స్‌ 2,040 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుతుందని వ్యాపార వర్గాలు గతంలోనే అంచనా వేశాయి. ఇప్పుడు దాదాపు ఈ ధరకు బంగారం వచ్చేసింది.


అమెరికా సహ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ నెమ్మదించడం, కోవిడ్ కేసుల విస్తృతి, మరణాలు అంతకంతకు పెరిగుతుండడంతో సర్వత్ర అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంవైపు పెట్టుబడులు అన్ని మల్లుతున్నాయి. దీనికి తోడు ఏ దేశ కేంద్రీయ బ్యాంకు కూడా తన పసిడి నిల్వలను అమ్మకానికి పెట్టకపోవడంవల్ల ధరలు దిగిరావడంలేదు.

Updated Date - 2020-08-09T17:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising